ఇంటర్‌పోల్ తరహాలో భారత్‌లో భారత్‌పోల్..! 1 d ago
భారత్‌పోల్' పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం ప్రారంభించారు. ఇంటర్‌పోల్ తరహాలో భారత్‌లో 'భారత్‌పోల్' ఇది నేరస్థుల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి..వారిపై తక్షణ చర్యలు తీసుకోవడానికి మార్గం సుగమం చేస్తుంది. భారత్‌పోల్ పోర్టల్‌ను సీబీఐ అభివృద్ధి చేసింది. రెడ్ కార్నర్, ఇంటర్‌పోల్, ఇతర దేశాల నుంచి వచ్చే నోటీసులపై భారత్‌పోల్ పని చేయనుంది.